IND VS ENG : Pitch Helps ENG Bowlers But India Will Win The Series || Oneindia Telugu

2021-06-04 190

Former India cricketer and legend Sunil Gavaskar has predicted about the 5-match Test series between India and England to be held in August.
#IndiaTourofEngland
#IndiawillbeatEngland
#SunilGavaskar
#INDVSENG
#Seamingtrackhelpfastbowlers
#WTCFinal
#IPL2021

ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా అదరగొడుతుందని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అంచనా వేశాడు. ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను కోహ్లీ సేన 4-0తో కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లకు అనుకూలంగా ఉండేలా పిచ్‌లపై పచ్చికను ఉంచినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నాడు. అయినా భారత్‌కు జరిగే నష్టమేం లేదని, సమర్థవంతమైన పేసర్లున్నారని తెలిపాడు.